కోరుకొండ: కూటమి ప్రభుత్వంలో విద్యకు ప్రాధాన్యత

కోరుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద గురువారం తల్లిదండ్రులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్య రాజానగరమే ధ్యేయంగా పెట్టుకుని ముందడుగు వేస్తున్నట్లు వెల్లడించారు

సంబంధిత పోస్ట్