కోరుకొండ: బాబా ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల

గురుపౌర్ణిమ సందర్భంగా కోరుకొండలో గల శ్రీ సాయి బాబా వారి ఆలయాన్ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్