అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం

కోరుకొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి తెప్పోత్సవం ఆదివారం రాత్రి దేవస్థాన పాలక మండలి సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. NDA కూటమి నాయకులు, ఆలయ పండితులు, పాలక మండలి సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్