విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన లారీ

కడియం మండలం దుల్ల - మడికి కాలువ గట్టు వెంబడి మట్టి రవాణా చేస్తున్న లారీ తెల్లవారుజామున సుమారు 5:00 గంటలకు విద్యుత్ పోల్‌ను ఢీకొట్టింది. లారీ ఆగకుండా వెళ్లిపోయిందని అతివేగంతో, నిర్లక్ష్యంగా లారీలు నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు. దీనివల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్