రాజానగరంలో సామూహిక సీమంత వేడుకలు

రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్యర్యంలో రాజానగరంలో రెండు వేల మందికి సామూహిక సీమంత వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీమంతం జరుపుకునే వారికి పసుపు & గంధం రాసి, పువ్వులు, పళ్ళు, గాజులు అందజేశారు.

సంబంధిత పోస్ట్