బూరుగుపూడిలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం

ఉమ్మడి తూ. గో జిల్లా పర్యటనలో భాగంగా కోరుకొండ మండలం బూరుగుపూడిలోని టీడీపీ కార్యాలయానికి శుక్రవారం మంత్రి నారా లోకేష్‌ విచ్చేశారు. ఆయనకు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి రాకతో రాజమండ్రిలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్