ఎద్దుల పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

సీతానగరం మండలం కేంద్రమైన సీతానగరం గ్రామంలో శ్రీశ్రీశ్రీ మాతృశ్రీ వెదుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా శుక్రవారం సాంప్రదాయ ఎద్దుల పోటీలు ఘనంగా నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మన తెలుగు సంస్కృతిలో జాతరలు, గ్రామీణ క్రీడలకు విశిష్ట స్థానం ఉందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్