రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో బోరు బావిలో పడి మృతిచెందిన చిన్నారి కడమంచి శ్రీను కుటుంబానికి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం రూ. 1 లక్ష సొంత నిధులు, రూ. 2 లక్షల ప్రభుత్వ చెక్కును అందజేశారు. చిన్నారి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.