మహిళల బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

రాజమండ్రి వి. ఎల్ పురంలోని APSEB గెస్ట్ హౌస్ లో మంగళవారం ఖేలో ఇండియా ఉమెన్స్ వుషు లీగ్ - 2025 రాష్ట్ర స్థాయి మహిళల బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఈ పోటీలను ప్రారంభించి, మహిళలలో దాగి ఉన్న కళను, ప్రతిభను వెలికితీయడంతో పాటు దేశానికి ప్రతిభావంతులైన క్రీడాకారులను అందించడంలో ఇవి మెరుగైన అవకాశాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్