రాజానగరం: బాలిక అదృశ్యంపై కేసు నమోదు

రాజానగరం మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక అదృశ్యంపై బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం కేసు నమోదైంది. బుధవారం తల్లితో కలిసి బొమ్మూరులోని ఓ ఫంక్షన్ కు వెళ్లిన బాలిక, ఇంటికి వెళ్తానని చెప్పి బయలుదేరింది. అప్పటినుంచి కనిపించకపోవడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్