అభివృద్ధి, సంక్షేమం సేవా కార్యక్రమాలే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదివారం అన్నారు. రాయల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన పనులను కూటమి ప్రభుత్వం సంవత్సరంలో అభివృద్ధిని చేసి చూపిందని అన్నారు. నియోజకవర్గం లో పలు గ్రామాల నుంచి జనసేన నాయకులు, కూటమి నాయకులు తరలి వచ్చారు.