రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో కొలువైయున్న శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకట లక్ష్మి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పై కమిటీ వారితో సుధీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.