రాజానగరం: రేపు జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం

ఈనెల 13వ తేదీన రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం తెలిపారు. ఈ సమావేశం ఉదయం 10 గంటల నుంచి రాజానగరంలోని రాయల్ కన్వెన్షన్ హాల్ నందు జరుగుతుందన్నారు. కావున పార్టీ శ్రేణులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్