రాజానగరం: ధాన్యం సేకరణ పై రైతులతో సమీక్షించిన మంత్రి

రాజానగరం మండలం కొండ గుంటూరు గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పర్యటించి, ధాన్యం సేకరణపై రైతులతో సమీక్షించారు. ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్