రాజానగరం: సీఎంఓ అడిషనల్ సెక్రెటరీ కలిసిన ఎమ్మెల్యే

సిఆర్ఎంఎఫ్ అడిషనల్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శుక్రవారం కలిశారు. నియోజక వర్గంలో కొత్తగా సిఆర్ఎం చెక్కులు అప్లై చేసుకున్న చెక్కులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇప్పటికే మంజూరైన 58 మందికి చెక్కులను సీఎం ఓ సెక్రెటరీ ఎమ్మెల్యేకు అందజేశారు. పెండింగ్ లో ఉన్న చెక్కుల వివరాలను ఎమ్మెల్యే ఆరా తీశారు. రాజానగరం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వేగిశెట్టి రాజు, దొరబాబు ఉన్నారు

సంబంధిత పోస్ట్