రాజానగరం: ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ

రాజానగరం మండలం పాతవెలుగుబంధ గ్రామంలో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ వై. మేఘ స్వరూప్, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్