రాజానగరం: లారీ ఢీ కొని యువ జంట దుర్మరణం

రాజానగరం మండలంలో లీలా ప్రసాద్ (21), జుట్టక సామ్య (19) దంపతులు గురువారం లారీ ఢీకొని మృతి చెందారు.  పెద్దలను ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు రాజమండ్రిలో నివసిస్తున్నారు. గురువారం స్వగ్రామమైన నందరాడ కు వెళ్తుండగా అతివేగంగా వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. వారికి మూడు నెలల పాప ఉంది.

సంబంధిత పోస్ట్