స్వచ్చమైన మినరల్ త్రాగునీటిని అందించేందుకు RO వాటర్ ప్లాంట్

కోరుకొండ మండలం కోటి గ్రామంలో నూతనంగా నిర్మించిన RO మినరల్ వాటర్ ప్లాంట్ ను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ప్రారంభించారు. గ్రామస్తులకు స్వచ్చమైన మినరల్ త్రాగునీటిని అందించేందుకు ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్