సీతానగరంలో వీధి కుక్కల బెడద

సీతానగరం మండలం నాలుగు బొమ్మల సెంటర్లో 10కి పైగా వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉదయం పాఠశాలలకు వెళ్లే పిల్లలు, మార్కెట్కు వచ్చే మహిళలు వీటి వల్ల ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తమకు భద్రత కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్