ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం కోరుకొండలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఆయన, అధికారులకు ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, త్వరితగతిన క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్