జి.యర్రంపాలెంలో పులి పంజా.. దూడలు మృతి!

రాజానగరం మండలం జి.యర్రంపాలెంలో పులి దాడిలో రెండు దూడలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గురువారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అటవీ అధికారులతో సమీక్షించి, ప్రజల భయాందోళనలను దృష్టిలో ఉంచుకుని పులిని వెంటనే బంధించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్