యానాం: గుండెపోటుతో మహిళ మృతి

ఒక ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సత్తి హరిశ్చంద్రప్రసాద్. యానాంలోని బంధువుల ఇంట్లో వేడుకకు హాజరయ్యేందుకు భార్య తేజస్విని(28)తో కలిసి సోమవారం బయలుదేరారు. యానాం చెక్ పోస్టు సమీపంలో తేజస్విని అస్వస్థతకు గురై మంచినీళ్లు తాగుతూ అక్కడే కుప్పకూలి పోయారు. వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తర లించగాతరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్