వేగాయమ్మ పేటలో ఘనంగా ఐక్య క్రిస్మస్ వేడుకలు

రామచంద్రపురం మండలం ద్రాక్షారామ ఫెలోషిప్ పాస్టర్స్ ఆధ్వర్యంలో వేగాయమ్మ పేటలో గల ఎన్ఎసిచర్చిలో సోమవారం ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు అంబటి భవాని ముఖ్యఅతిథిగా హాజరై క్రిస్మస్ కేకును కట్ చేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ నెలలో క్రైస్తవులు అంతా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రేమ, స్నేహం అభిమానాలకు ప్రతిరూపమని వివరించారు. వివిధ పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్