రామచంద్రపురంలో మంత్రి నారాయణ పర్యటన

రామచంద్రపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ బుధవారం సమీక్ష నిర్వహించారు. కమిషనర్ రాజు పట్టణ సమస్యలు, పెండింగ్ పనులను వివరించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు వాసంశెట్టి సుభాష్, తోట త్రిమూర్తులు (చంద్రశేఖర్), కూటమి నాయకులు పాల్గొని పట్టణ ప్రగతిపై చర్చించారు.

సంబంధిత పోస్ట్