రేపు రామచంద్రాపురంలో పర్యటించనున్న మంత్రి

రామచంద్రపురం నియోజకవర్గంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రామచంద్రపురం రూరల్ మండలం వెల్లలో, సాయంత్రం 4 గంటలకు రామచంద్రపురం పట్టణ కేంద్రంలోని 10, 11 వార్డులలో జరగనున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని క్యాంప్ కార్యాలయ సభ్యులు ఆదివారం సాయంత్రం తెలియజేశారు.

సంబంధిత పోస్ట్