రామచంద్రపురం: రూ. 15వేల ఆర్థిక సహాయం చేసిన మంత్రి

రామచంద్రపురంలో రత్నంపేటకు చెందిన మూడు సంవత్సరాల ఉటుకూరి భార్గవకు టీబీ వ్యాధి వచ్చింది. తల్లి వీర ప్రసన్న ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలిసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం చిన్నారిని పరామర్శించి రూ.15వేల సాయం అందజేశారు. ప్రభుత్వ సహాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. జనసేన ఇన్‌చార్జ్ పి. చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్