దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు అంతరాయం

గోదావరికి ఎగువ ప్రాంతాల నుంచి వరద మరింత పెరిగే ఆస్కారం ఉందన్న సమాచారంతో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అక్కడి నుంచి పాపికొండలకి వెళ్లే విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్