రంపచోడవరం మండలం బూరుగుబంద గ్రామంలో మలేరియా ప్రబలకుండా అదేవిధంగా నిబంధన ప్రకారం ప్రతి గ్రామంలో మలేరియా స్ప్రేయింగ్ డ్రోన్లు ద్వారా చేయించడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏపీవో కట్ట సింహాచలం అన్నారు. ప్రాజెక్ట్ అధికారి వారి చేతుల మీదుగా డ్రోన్లు ద్వారా ఏ విధంగా మలేరియా స్ప్రేయింగ్ చేయించుచున్నారో పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారిని జ్ఞానశ్రీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.