రాజవొమ్మంగి: 'విద్యార్థులు మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలి'

రాజవొమ్మంగిలోని ప్రభుత్వ గురుకుల బాలికల కళాశాలలో మెగా పేరెంట్స్, మెగా టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ ఉన్నంతంగా ఉండాలనే లక్ష్యంతో పని చేస్తోందని అన్నారు. విద్యార్థులు కూడా మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్