రంపచోడవరం: ఏజెన్సీలో బాండ్ కంపెనీల మోసంపై రైతు సంఘాల ఆగ్రహం

రంపచోడవరం వి.ఆర్.పురం మండలం రేకపల్లిలో పంకు. సత్తిబాబు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం  జరిగింది. రైతు సంఘం నాయకులు కుంజా. నాగిరెడ్డి, వడ్లాది రమేష్‌లు మాట్లాడుతూ, ఏజెన్సీలో అనుమతి లేకుండా బాండ్ కంపెనీలు మోసంగా తక్కువ ధరకే పొగాకు కొనుగోలు చేశాయని విమర్శించారు.

సంబంధిత పోస్ట్