నారాయణ టెక్నో పాఠశాల పదో తరగతిలో అద్భుత ఫలితాలు

కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు పట్టణంలో నారాయణ ఈ టెక్నో పాఠశాల పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. శరణ్య, అక్షయ, దేదిప్య, భవ్యశ్రీ వంటి విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించారు. మొత్తం 26 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా, 45 మంది 500 మార్కులకు పైగా సాధించి, వరుసగా నాలుగో సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజియమ్ రామిరెడ్డి, ఆర్ఐ సురేష్, ప్రిన్సిపాల్ రాంబాబు, డీన్ మనోహర్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

సంబంధిత పోస్ట్