సోమలమ్మా అమ్మవారి జాతర: కంబాల రూ.1.11 లక్షల విరాళం

అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, అడ్డతీగల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సోమలమ్మా అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా, బుధవారం రాత్రి నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమానికి విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రామసేన సభ్యులు పాల్గొన్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని, పూజలు నిర్వహించి, పట్టు చీర సమర్పించారు. ఈ అన్నసమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు 1,11,116 రూపాయలు భారీ విరాళం అందించారు.

సంబంధిత పోస్ట్