దుద్దుకూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏర్పాటు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం మాజీ హోం మినిస్టర్ తానేటి వనిత ఆదేశాల మేరకు, దుద్దుకూరు గ్రామ అధ్యక్షులు పాపోలు రెడ్డి బాబు ఆధ్వర్యంలో దుద్దుకూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగ కమిటీని ఏర్పాటు చేశారు. రెడ్డి బాబు ఆదేశాల మేరకు ఉండ్రాజు వరపు వెంకటలక్ష్మిని దుద్దుకూరు గ్రామ మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్