అంతర్వేదిలో సముద్ర స్నానాలకు పోటెత్తిన జనవాహిని!

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల సందర్భంగా, గురువారం ఉదయం సాగర సంగమ తీరానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునే ముందు భక్తులు పవిత్ర సముద్ర స్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్