ఇరుసుమండ బ్లోఅవుట్ వద్ద తగ్గిన మంటలు

కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ వద్ద చెలరేగిన మంటలు ఐదు రోజుల తీవ్ర కృషి తర్వాత పూర్తిగా తగ్గాయి. ఈ నెల 5న గ్యాస్ లీకవడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాటర్ అంబ్రెల్లా పద్ధతి ద్వారా మంటలను అదుపులోకి తీసుకురావడానికి సిబ్బంది నిరంతరం శ్రమించారు. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో, ఇప్పుడు వెల్ క్యాపింగ్ పనులను చేపట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్