గెద్దాడ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

మామిడికుదురు మండలం గెద్దాడ గ్రామంలో మంగళవారం 216 జాతీయ రహదారిపై బైక్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్