గుడిమూల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాజేశ్వరమ్మ

రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామంలో వైసీపీ కార్యకర్తల 'ఆత్మీయ సమావేశం' రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పద్మరాజు రుద్రరాజు పర్యవేక్షణలో, మండల అధ్యక్షులు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన, గ్రామ అధ్యక్షులు కోన ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యురాలు పాముల రాజేశ్వరిదేవి, వైసీపీ CEC సభ్యులు KSN రాజు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ పాముల హాజరై కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.

సంబంధిత పోస్ట్