మలికిపురం: 'రైతులకు వెంటనే పరిహారం అందించాలి'

మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి పొలాలను సీపీఐ అంబేద్కర్ కోనసీమ జిల్లా బృందం గురువారం దిండిలో పరిశీలించింది. జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, నీళ్లు నిలిచిపోవడంతో వరి కుళ్ళిపోతోందని, పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్