మలికిపురం: అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

మలికిపురం మండలం మలికిపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ హరి హర సుత అయ్యప్ప స్వామిని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన శాంతి హోమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్