మలికిపురం: రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

రోటరీ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మలికిపురం మండలం మలికిపురంలో శుక్రవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గెడ్డం ఫిలిప్, కార్యదర్శిగా డాక్టర్ బందెల సంపత్ కుమార్, కోశాధికారిగా దొంగ రవిచంద్ర ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులతో ఇన్స్టలేషను ఆఫీసరు వాసు ప్రమాణస్వీకారం చేయించారు. స్థానిక డిగ్రీ కళాశాల సెమినార్ హాలులో రోటరీ క్లబ్ అధ్యక్షురాలు బత్తుల ఝాన్సీ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్