గురువారం మలికిపురం మండలం పెద్ద అడవిపాలెం గ్రామంలో తుఫాన్ కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను రాజోలు టీడీపీ ఇంచార్జి అమూల్య పరిశీలించారు. బాధితులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను, ముఖ్యంగా నేత కార్మికుల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.