ముత్యాల నగర్‌లో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పర్యటన

రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మంగళవారం మలికిపురం మండలం ముత్యాల నగర్‌లో పర్యటించి, స్థానికులతో సమావేశమయ్యారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ప్రజల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో పలువురు స్థానిక నాయకులు, అధికారులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

సంబంధిత పోస్ట్