అంతర్వేదిలో రథం రింగ్ రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఇకనేటిపల్లి మండలం అంతర్వేదిలో 2 కిలోమీటర్ల పొడవైన రథం రింగ్ రోడ్డుకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం రూ. 87 లక్షల అంచనాతో శంకుస్థాపన చేశారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి 10 లక్షల మంది భక్తులు రావాలని, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో మరిన్ని రోడ్ల నిర్మాణం అవసరమని, అన్నింటినీ దశలవారీగా నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్