దిండి గ్రామంలో పెన్షన్లు పంపిణీ

రాజోలు నియోజకవర్గం దిండి గ్రామంలో నూతనంగా నూతన పెన్షన్ లు శుక్రవారం అందించారు. దిండి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ తాడి దుర్గసురేష్ ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అందుతున్నట్లు సురేష్ తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్