రాజోలు: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

రాజోలు తహసిల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఆర్ఐ రాంబాబు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫైర్ ఆఫీసర్ గా పని చేస్తూ మరణించిన బైరిశెట్టి బాలకృష్ణకు సంబంధించి ఎఫ్ఎంసీ సర్టిఫికెట్ విషయంలో అతని భార్య గుబ్బల కృష్ణ తులసి నుండి నో ప్రాపర్టీస్, నో ఎర్నింగ్ సర్టిఫికెట్ కోసం డబ్బులు డిమాండ్ చేయగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్