అమరావతికి తరలివెళ్లిన సాగునీటి సంఘాల ప్రతినిధులు

రావులపాలెంలో గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం భారీ కార్ల ర్యాలీ ప్రారంభమైంది. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే “నీటి సంరక్షణ భద్రత - భవిష్యత్తు” సమావేశంలో పాల్గొనేందుకు వివిధ సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు ఇరిగేషన్ అధికారులు ఈ ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా వారు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్