అంతర్వేదిలో ఎక్కడ చూసినా సముద్రం నీరే!

సముద్ర తీరంలోని సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో తుఫాను ప్రభావంతో గ్రామం మొత్తం ముంపు బారిన పడింది. శుక్రవారం నాటికి కూడా పరిస్థితుల్లో మార్పు రాలేదు. నివాస గృహాలతో పాటు ఎక్కడ చూసినా సముద్రం నీరే కనిపిస్తోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల నుంచి ఎండ కాస్తున్నా ముంపు నీరు తగ్గలేదని స్థానికులు వాపోయారు.

సంబంధిత పోస్ట్