అమరావతి పూర్తికావడం అసాధ్యం.. దాడిశెట్టి రాజా

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గురువారం తునిలో మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం పూర్తికావడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన అభివృద్ధి వైఎస్ జగన్ ప్రతిపాదించిన 'మావిగన్' విధానంతోనే సాధ్యమని, కూటమి నేతలు దోచుకోవడానికే అమరావతి అంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వికేంద్రీకరణే మేలని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్