అన్నవరం: విద్యార్థులను పరామర్శించిన ఎండోమెంట్ కమిషనర్

వేద విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ అన్నారు. అన్నవరం దేవస్థానం పరిధిలోని స్మార్త ఆగమ వేద పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వలన 8 మంది విద్యార్థులు తుని ఏరియా ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ఎండోమెంట్ కమిషనర్ శుక్రవారం తుని ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్