చెరువులోకి దూకిన నిందితుడు నారాయణరావు మృతదేహం లభ్యం

కాకినాడ జిల్లా తునిలో 8వ తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు నారాయణరావు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కోర్టుకు తరలిస్తుండగా, బాత్రూం వెళ్లాలని జీపు దిగి, చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బుధవారం రాత్రి నుంచి గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా, గురువారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది.

సంబంధిత పోస్ట్